యోగేశ్వర లింగ ప్రాణ ప్రతిష్ఠ విశేషాలు..!!

 
 

3 రోజుల శక్తివంతమైన యోగేశ్వర లింగ ప్రాణ ప్రతిష్ట అద్భుతంగా ముగిసింది. కొన్ని విశేషాలను చిత్రాల ద్వారా మీకోసం అందిస్తున్నాము.

సద్గురు యోగేశ్వర లింగాన్ని ప్రాణ ప్రతిష్ట చేసేందుకు ఆది యోగి ఆలయానికి తీసుకోచ్చారు. ఆ లింగం చుట్టూరా రాగితో చేయబడిన పాత్రని ఉంచి లింగం మీద ఒక నల్ల గుడ్డను పరిచి, విభూతి ఇంకా బిల్వ మాలను సమర్పించారు.

12

యాభైకి పైగా దేశాలనుండి షుమారు 12వేల మందికి పైగా ఈ ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నారు.

3161718

శక్తివంతమైన ప్రక్రియ మొదలయ్యింది: లింగంపై భాగంలో ఒక రాగి గిన్నెలో కర్పూరాన్ని వెలిగించి మంత్రోచ్చారణ మొదలుపెట్టారు.

4567

సౌండ్స్ అఫ్ ఈశా అందించిన సంగీతం మధ్య వివిధ ప్రక్రియల ద్వారా ప్రాణ ప్రతిష్ట జరిగింది. రుద్రాష్టకం జరుగుతున్నప్పుడు మొదలైన కొన్ని ప్రక్రియల చిత్రాలు మీకోసం:

891011

యోగేశ్వర లింగ విశిష్టత ఇంకా ఆది యోగి విశిష్టత గురించి వివరించారు.

131415

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోండి: Yogeshwara Linga Consecration

 
 
 
 
Login / to join the conversation1
 
 
1 సంవత్సరం 7 నెలలు క్రితం

Sadguru pranam nenu yoganamaskara, nadishuddi pranayama,nadayoga,evanni roju practice chestunanu ( Online lo chustu) yemaina problem autunda? dayachesi telupandi...sir

1 సంవత్సరం 7 నెలలు క్రితం

Tappakunda cheyandi..Veetiki yetuvanti side effects undavu..mee arogyam merugu padadame jarugutundi..Dayachesi practices continue cheyandi...Namaskaram..!!

1 సంవత్సరం 6 నెలలు క్రితం

sadguru pranam nenu yoganamaskaram, nadishudi, nadayoga evanni roju practice chestunnanu (online lo chustu) yemaina problem autunda? dayachesi telupandi sadguru

1 సంవత్సరం 6 నెలలు క్రితం

Dhanyavadalu sadguru,