ప్రతీ వాలంటీర్ కూడా ఆశ్రమానికి వచ్చి ఈ యోగ వీర సాధన ద్వారా ఆదియోగిని స్వాగతించే అరుదైన అవకాశాన్ని సద్గురు కల్పించారు.

  •  యోగ వీర - ఆది యోగిని ఆశ్రమమంలోకి స్వాగతించడానికి ఓ అరుదైన అవకాశం.
  • యోగ వీర సాధన, మహాశివరాత్రి కి 40/21/12/7/3 రోజుల ముందు మొదలవుతుంది. ఈ సమయంలో, వాలంటీర్స్ రొజూ ఆది యోగి ఎదురుగుండా సాధన చేసి, ఆది యోగి సేవకు అంకితం అవుతారు.
  • మిమల్ని మీరు లయం చేసుకొని, మీ కంటే ఎంతో గొప్ప దైన దాన్ని అభివ్యక్తం చేసేందుకు ఇది ఒక అవకాశం అని సద్గురు చెప్పారు. తదుపరి కొన్ని నెలల్లో యోగ సెంటర్ లో జరిగే కార్యక్రమాలు జీవిత కాలంలో ఒకేఒకసారి లభించే అరుదైన అవకాశాలు. ఇందులో పాలుపంచు కోవాలనుకునే వారు యోగ వీర దీక్షను తీసుకోవచ్చు.

సాధన మొదలయ్యే తేదీలు

40 రోజులు - 16 జనవరి

21 రోజులు - 4 ఫిబ్రవరి

12 రోజులు - 13 ఫిబ్రవరి

7 రోజుల - 18 ఫిబ్రవరి

3 రోజుల - 22 ఫిబ్రవరి

ఈ తేదీలలో సాధనా దీక్ష 10.45 గంటలకు ఆశ్రమంలో మొదలవుతుంది. డార్మిటరి వసతి అందిస్తాము.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లింక్: isha.sadhguru.org/yogaveera

ప్రశ్నలు దయచేసి ఇమెయిల్ చేయండి : ✉ yogaveera@ishafoundation.org