సరిగా చేస్తే, ప్రతి ఆసనం ఒక శక్తి ప్రక్రియనే.

yoga-shakti

గతాన్ని మనం సరిదిద్దలేము, కాని మీరు దానితో దూరం ఏర్పరచుకోవచ్చు. యోగ సంప్రదాయం దానిని పరిష్కరింపజూసే విధానం ఇదే.

yoga-vidhanam

యోగా అన్నిమతాలకన్నా పురాతనమైనది. మతం అనే ఆలోచన మనిషి మనస్సులో లేకముందే, యోగా అనేది ఉంది. 

yoga-matham

ఒక రకంగా, మీరు చేసే అన్నిసాధనల ఉద్దేశ్యమూ, మీ - శక్తి, ఎరుక, అస్థిత్వాలను - పెంచడమే!

yoga-uddesham

యోగా అంటే మీ ప్రాధాన్యతలు శరీరం, మనస్సు, భావోద్వేగాల నుండి మీ జీవం దిశగా మార్చడం, భ్రమల నుంచి వాస్తవానికి మారడం.

yoga-vastavam