కీరాదోసకాయ,టమోటా సలాడ్
పుదీన, ఉప్పు, కొత్తిమీర, మిరియాల పొడి కావలసినం వేసి అన్నీ కలిపి వడ్డించాలి.
ArticleJun 30, 2017
కావాల్సిన పదార్థాలు :
కీరా దోసకాయలు - 2 టేబుల్ స్పూనులు (చిన్న ముక్కలు)
టమేటాలు - 2
మొలకెత్తిన పెసలు - గుప్పెడు
చేసే విధానం :
పుదీన, ఉప్పు, కొత్తిమీర, మిరియాల పొడి కావలసినం వేసి అన్నీ కలిపి వడ్డించాలి.