నాయకత్వ లక్షణాలను పెంచుకోవడానికి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

నాయకత్వ లక్షణాలను పెంచుకోవడానికి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • నాయకత్వమంటే భాగస్వామ్యం, సహకారం, మార్గదర్శకత్వం ఇంకా మద్దతు అందించడం. పెత్తనం చెలాయించడం కాదు. పెత్తనమంటే నిరంకుశత్వమే.

1

 

  • బుద్ధి చురకత్తి లాంటిది – దాన్ని ఎలా ఉపయోగించాలో  మీకు తెలిసినంతవరకూ, అది ఎంత పదునుగా ఉంటే, అంత మంచిది.

2

 

  • మీరు మీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే, విజయం సులభంగా వస్తుంది.

3

 

  • మీరు ఈ ప్రపంచాన్ని మీ నీడలో బ్రతకనీయవచ్చు, లేదా మీరే మరొకరి నీడలో బ్రతకడానికి సదా పరితపిస్తూ ఉండవచ్చు.

4

 

  • ఒక నిర్ధారణకు వచ్చిన క్షణం నుండి, మీరు ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేరు.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1