స్వీట్ కార్న్ సలాడ్
 
 

కావాల్సిన పదార్థాలు :

టమోటో -          200 గ్రా.

కీర దోసకాయ     -          300 గ్రా. చిన్న ముక్కలు చెయ్యాలి

క్యాప్సికమ్‌          -          200 గ్రా.

చైనా కేబేజ్‌          -          పైన ఆకులు తీసి, లోపలి కండ కూడా తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి.

ఆలివ్‌ ఆయిల్‌     -          3 టీస్పూనులు

నిమ్మరసం          -          1 టీస్పూను

బ్లాక్‌ ఆలివ్‌          -          10 (చిన్నగా కోసుకోవాలి)

స్వీట్‌ కార్న్‌          -          150 గ్రా.

ఉప్పు, మిరియాల పొడి      -          తగినంత

పుదీన    -          పది ఆకులు

కొత్తిమీర            -          తగినంత

చేసే విధానం :

టమోటా, కీర, క్యాప్సికమ్‌ చిన్న ముక్కలుగా వేసి, చైనా క్యాబేజి పైన ఆకులన్నీ తీసి, లోపలకండ కూడా తీసి చిన్న ముక్కలుగా కోసుకొని పుదీనా, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పువేసి కలిపి అందరికీ వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1