ఆధ్యాత్మిక ఉన్నతికి సహకరించే 5 సూత్రాలు
 
 

ఆధ్యాత్మిక ఉన్నతికి సహకరించే 5 సూత్రాలు:

  • మీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకోసం, జీవితంలోని అన్ని అంశాలలో మీరు ఉల్లాసంగా తయారు కావాలి.

1

 

  • అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తేనే జీవితం ఉంది. సృష్ఠిలో ప్రతిదీ ఎంత సంక్లిష్టంగా కూర్చబడ్డాయో ఓ చీమనో, పూవునో చూసి తెలుసుకోండి.

2

 

  • ఆధ్యాత్మిక ప్రక్రియ ఓ వెనకడుగు కాదు. ఇతరులింకా వెళ్ళని చోటుకు వేసే ఒక పెద్ద ముందడుగు.

3

 

  • ఒకరి బోధనలోని నిగూఢతను తెలుసుకోవడానికి వారి జీవిత విధానాన్ని గమనించడం కన్నా మెరుగైన పద్ధతి మరొకటి లేదు.

4

మీ మొబైల్ లో సబ్ స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజూ సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1