ఆరోగ్యకరమైన సపోటా జ్యూస్
 
 

కావాల్సిన పదార్థాలు :

సపోటా  -          6

పెరుగు   -          సగం కప్పు

పంచదార           -          3 టీ స్పూనులు

ఉప్పు     -          1 చిటికెడు

ఖర్జూరం -          10

చేసే విధానం :

సపోటా తొక్క, గింజలు తీసివేయాలి. పైన చెప్పినవి అన్నీ మిక్సిలో వేసి ఒకసారి తిప్పాలి. తరువాత వడగట్టి తాగాలి. ఇందులో ఐరన్‌, క్యాల్సియమ్‌ బాగా వుంటాయి.

చదవండి: ఆరోగ్యం ధ్యానం వల్ల కలిగే సైడ్ ఎఫ్ఫెక్ట్ మత్రమే…

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1