రుచికరమైన పెసలు, అటుకుల సలాడ్
 
 

కావాల్సిన పదార్థాలు :

మొక్క పెసలు      -          1 గ్లాసు

నానపెట్టిన అటుకులు        -          సగం గ్లాసు

నిమ్మరసం          -          1/4 టేబుల్‌ స్పూను

పుదీన, మిరియాలపొడి, ఉప్పు         -          రుచికి తగినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి

చదవండి: జీర్ణ ప్రక్రియ తమాషా

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1