రవ్వ హల్వా

 

కావాల్సిన పదార్థాలు

బొంబాయి రవ్వ - పావు కప్పు

పాలు - 1 కప్పు

చక్కెర - అర కప్పు

నెయ్యి - 1 టీ-స్పూను

జీడిపప్పు, ద్రాక్ష - కావలసినంత

చేసే విధానం:

- బాణలిలో కొంచెం నెయ్యివేసి రవ్వ వేయించాలి.దానిని కొంచెం పాలల్లో నాన పెట్టి మిక్సీలో వేసుకోవాలి.

- 1 కప్పు పాలు బాగా కాచి, చక్కెర వేసి పూర్తిగా కరిగాక మిక్సీలో వేసుకున్న రవ్వ అందులో కలపాలి.

- అది ఉడికాక నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు వేయించి అందులో కలిపి స్టౌ మీదనుంచి దింపుకోవాలి.

 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1