కావాల్సిన పదార్థాలు


రాగి అటుకులు    -    250 గ్రా.
క్యారెట్, బీన్స్, క్యాబేజి    -    100 గ్రా. - చిన్న ముక్కలు
కరివేపాకు, కొత్తిమీర    -    కొంచెం
మిరియాల పొడి    -    రుచికి తగినంత
ఉప్పు    -    తగినంత

చేసే విధానం :
-     బాణలిలో నూనె వేసి తాలింపు (ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు) వేయాలి. పైన చెప్పిన కూరల ముక్కలు  వేసి, ఉప్పు మిరియాల పొడి వేసి, మగ్గపెట్టుకోవాలి. ఆ తరువాత రాగి అటుకులు వేసుకుని కలియబెట్టుకోవాలి.