మనస్సు గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

మనస్సు గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • ప్రపంచం మీ మనసులో ప్రతిబింబిస్తుంది కాబట్టే మీరు చూస్తున్నారు. కాని మనసు ఎన్నటికీ అంతరాత్మను ప్రతిబింబించదు.

1

 

  • మీరు మీ గమ్యాన్ని అందుకోవాలనుకుంటే, ముందు మీ శరీరం, మనస్సులు మీ స్వాధీనంలో ఉండాలి.

2

 

  • మనం మన మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోకపోతే, ప్రపంచం ఎలా ప్రశాంతంగా ఉంటుంది? ప్రపంచంలోని వివాదాలన్నీ మనిషి మనస్సు యొక్క వ్యక్తీకరణలే.

3

 

  • మీలోనున్న జీవం వికారంగా ఉండలేదు. వికారమంతా మీ మనస్సు సృష్టించిందే.

4

 

  • మీరు ఒకదాన్ని ఇష్టపడినా లేదా అస్యహించుకున్నా – రెండు విధాలా, మీరు వాస్తవాన్ని అతిశయం చేస్తున్నారు.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.