మృత్యువుకి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

మృత్యువుకి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలను తెలుసుకుందాం.

  • ప్రతి శ్వాసతోనూ మనం స్మశానానికి ఒక అడుగు చేరువ అవుతున్నాము. శరీరం, మనసులకు అతీతంగా ఉన్న పార్శ్వాన్ని శోధించే సమయం ఇదే.

b2

 

  • ఈ శరీరం శాశ్వతం అనుకోవద్దు - అది ఎప్పటికీ ఉండిపోయేది కాదు.

b3

 

  • ప్రజలకు మృత్యువంటే అంత భయం ఉండడానికి ఏకైక కారణం, శరీరానికి మించి ఏమీ తెలియకపోవడమే.

b4

 

  • జననం, మరణం అనేవి జీవం ఒక స్థితినుండి మరో స్థితికి వెళ్ళే మార్గాలు మాత్రమే.

b5

 

  • ఒక రకంగా ప్రతి వ్యక్తీ జీవన్మరణాల కలయికే.  మీరు చేసే ప్రతిపనీ ఈ రెండిట్లో ఏదో ఒకదానికి దోహదపడుతుంది.

b6

 

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1