"ప్రేమ" - ఇదేమిటో సద్గురు మాటల్లో తెలుసుకుందాం...

 

"ప్రేమ" అనగానే మనలో ఒక్కక్కరి ఒక్కోరకమైన అనుభూతి కలుగుతుంది.  "ప్రేమ"  మీద మన అవగాహనను  పునరుద్ధరించుకొని, ఇది మన  సంబంధాలలో ఎలా పరిమళింపచేసుకోవచ్చో, ఇక్కడ మేము మీకు అందిస్తున్న ఈ ఏడు సద్గురు వాక్యాలను చదివి తెలుసుకోండి..