కావాల్సిన పదార్థాలు :

అనాసపండు రసం  -          1 కప్పు

బత్తాయి రసం     -          సగం కప్పు

కొబ్బరిపాలు        -          సగం కప్పు

చక్కెర    -          తగినంత

చేసే విధానం :

-          పైన చెప్పినవన్నీ మిక్సీలో-వేసి తిప్పి నురుగు వచ్చాక - ఐస్‌ వేసి తాగాలి. మిక్సీలో వేసే ముందు అన్ని రసాలు తాజాగా వుండాలి. బయటపెట్టినవి కాకూడదు.

-          ఇది అన్ని వయసులవారు తాగవచ్చు. విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకుంటే ఎముకలకి మంచిది... కడుపులో పేగులకి... రోగం రాదు. చాలా మంచిది.

చదవండి: శివుడికి బిల్వపత్రం ఎందుకు ప్రీతికరమైనది..??