బొప్పాయి మిల్క్ షేక్

 
 

కావాల్సిన పదార్థాలు :

బొప్పాయి ముక్కలు    -          2

పాలు     -          1 గ్లాసు (కాచి చల్లార్చినవి)

ఖర్జూరం -          4

చేసే విధానం :

-          బొప్పాయి చెక్కు, లోపల గింజలు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అందులో పాలు, ఖర్జూరం వేసి మిక్సీలో తిప్పి వడగట్టి తాగాలి.

-          బొప్పాయిలో అన్ని విటమిన్లు, శక్తి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వున్నవారు ఇది తీసుకుంటే మంచిది.

చదవండిరుద్రాక్ష – మీరు తెలుసుకోవలసిన విషయాలు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1