శివుడి గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా శివుడి గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలను అందిస్తున్నాము.
 
  •  యోగా యొక్క సృష్టికర్త ఆదియోగి అయిన శివుడేనని ఈ ప్రపంచం తెలుసుకోవాలన్నది నా ఆకాంక్ష.

1  

  • శివునిగా సూచింపబడే పరమోత్తమ అవకాశం ఎంతో సజీవమైనది, ఎప్పటికీ అందుబాటులోనే ఉంది.

2  

  • మరు క్షణంలోకి సంపూర్ణమైన నూతన వ్యక్తిగా మీరు అడుగిడాలనుకుంటే, శివుడే మార్గం.

3  

  • దాదాపు ఈ భూమిపై మీరు ఆధ్యాత్మికత అనదగ్గ వాటన్నింటికీ మూలం, ఆదియోగి సృష్టించిన జ్ఞానశిఖే.

4  

  • శివుడు ఒక పార్శ్వం, ఒక సిద్దాంతం ఇంకా ఒక వ్యక్తి కూడాను. ఈ సంస్కృతిలో ప్రత్యేకమైన, అతిముఖ్యమైన అంశం ఇదే.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.