కీరదోసకాయ సలాడ్
కీరా దోసకాయ, టమేటాలు, కాప్సికం, క్యారెట్ చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ArticleNov 1, 2016
కావాల్సిన పదార్థాలు :
కీరా దోసకాయ - 2 (పెద్దవి)
బెంగుళూరు టమోటాలు - 2
క్యాప్సికవ్ు - 1
ఉప్పు, మిరియాల పొడి - తగినంత
నిమ్మకాయ - సగం చెక్క
క్యారెట్ - 1
కొబ్బరికోరు - 1 టీస్పూను
తాలింపు - కొద్దిగా (ఆవాలు, మినపప్పు)
చేసే విధానం :
కీరా దోసకాయ, టమేటాలు, కాప్సికం, క్యారెట్ చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అందులో కొబ్బరికోరు, ఉప్పు, మిరియాల పొడి, తాలింపు కూడా వేసి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపి వడ్డించుకోవాలి.