• అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 112 అ. ఎత్తైన ఆదియోగి విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమంలో, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురుతో తమిళనాడు, మహారాష్ట్రాల గవర్నరు విద్యాసాగర్  రావు గారు, ఇంకా కేంద్ర సంస్కృతి మరియి పర్యాటక శాఖామాత్యులు డా. మహేష్ శర్మ గారు పాల్గొన్నారు.
  • ఈశా యోగా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ సంస్కృతుల, విభిన్న జీవన స్థాయిలకు చెందిన బడి పిల్లలు, స్త్రీలు, పారా మిలటరీ దళాలు, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఎంతోమంది పాల్గొన్నారు.
  • ఈ విజయవంత కార్యక్రమంలోని కొన్ని చిత్రాలు మీకోసం..
  • మీరు కూడా యోగాని మీ జీవన సరళిలో భాగంగా చేసుకోండి.
  1. ఉచితంగా ఉప యోగా ని నేర్చుకోండి: ఉప యోగా తెలుగులో
  2. ఉచితంగా ఈశా క్రియని నేర్చుకోండి:  ఈశా క్రియ