కావాల్సిన పదార్థాలు :

కీర దోసకాయ     -          150 గ్రా.లు (చిన్న ముక్కలు)

అనాస   -          175 గ్రా.లు (చిన్న ముక్కలు)

గులాబి పువ్వుల రేలు         -          2 పువ్వులు

ఉప్పు, మిరియాల పొడి, పుదీనా       -          తగినంత

 

చేసే విధానం :

కీరదోసకాయ, అనాస ముక్కలకు గులాబి పువ్వు రేలను కలిపి ఆ తర్వాత దానికి ఉప్పు, మిరియాల పొడి, పుదీన ఆకులు వేసి కలిపి వడ్డించాలి.

శాకాహారం గురించి మరింత తెలుసుకోండి.