శొంఠి కాఫీ
శొంఠి ధనియాలు దోరగా వేయించాలి. పొడి కొట్టి జల్లించి పెట్టుకోవాలి.
ArticleFeb 17, 2018
కావాల్సిన పదార్థాలు:
శొంఠి - 100 గ్రా.
ధనియాలు - 75 గ్రా.
తేనె కాని బెల్లం పొడి కానీ చక్కెర - కావలసినంత వేయాలి
చేసే విధానం : - శొంఠి ధనియాలు దోరగా వేయించాలి. పొడి కొట్టి జల్లించి పెట్టుకోవాలి.
ఈశా ఫౌండేషన్లో ఇది దొరుకుతుంది. ఒక గ్లాసు నీరు మరిగించి, ఒక స్పూను శొంఠి పొడి వేసి 2 నిమిషాలు మరిగించాలి. అందులో తేనె లేక చక్కెర లేక బెల్లం కోరు కలిపి కరిగాక వడకట్టి తాగాలి. ఇది ఒంటికి బాగా ఉత్సాహాన్నిస్తుంది.