ఫ్రూట్ సలాడ్

 
 

కావాల్సిన పదార్థాలు :

దానిమ్మ పండు    -          ఒకటి (వొలిచిన గింజలు)

ఆపిల్‌    -          1

అరటి పండు       -          1

చేసే విధానం :

ఆపిల్‌, అరటి పండు చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దానిమ్మ గింజలు, తేనె కలిపి అందరికీ వడ్డించాలి.

శాకాహారం గురించి మరింత తెలుసుకోండి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1