నిమ్మకాయ పుదీనా జ్యూస్
 
 

కావాల్సిన పదార్థాలు :

నిమ్మపండు         -          1

పుదీనా   -          2 టీ స్పూనులు

పటికబెల్లం లేదా ఉప్పు      -          తగినంత

చేసే విధానం :

-   పైన చెప్పినవి అన్నీ కలిపి మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పాలి. ఆ తరువాత వడగట్టి అందరికీ వడ్డించాలి.

-   ఇది తాగితే నోరు ఎండిపోదు. ఆకలేస్తుంది. జీర్ణశక్తి పెరిగి రక్తం శుద్ధి అవుతుంది.

చదవండి: మీ జీవితాన్ని మీరే మలచుకోండి..

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1