క్యాబేజీ సలాడ్

 
Chidambaram Temple - (Left) Illustration by Ward F. Swain (Right) Illustration of the Architecture
 

కావాల్సిన పదార్థాలు :

క్యాబేజీ                         -  150 గ్రా.

ఊదారంగు క్యాబేజీ        -  150 గ్రా.

క్యాప్సికవ్‌ు                -  25 గ్రా.

పచ్చి బఠాణీ                  - 50 గ్రా.

టమోటా                        - 70 గ్రా.

ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం  -   తగినంత

 

చేసే విధానం :

- పచ్చిబఠాణీ  అలాగే వాడుకోవచ్చు. పండువి అయితే కొంచెం ఉడకపెట్టాలి.

- క్యాబేజీలు రెండూ వేడి నీటిలో కడిగి వాడాలి.

- కూరలు అన్నీ సన్నగా తరగాలి.

- అందులో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తినవచ్చు.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1