బీరకాయ సలాడ్

 
 

కావాల్సిన పదార్థాలు :

బీరకాయ            -          లేతది 1 కప్పు - చెక్కుతీసి సగం గుండ్రంగా ముక్కలు చెయ్యాలి.

అనాస పండు      -          1 కప్పు - 1 అంగుళం సైజు ముక్కలుగా చెయ్యాలి.

టమేటాలు          -          సగం కప్పు 1 అంగుళం సైజు

ఉప్పు, మిరియాల పొడి      -          తగినంత

పుదీనా ఆకు        -          పావు (1/4) కప్పు చిన్నగా చేసుకోవాలి.

చేసే విధానం :

పైముక్కలకు పుదీన ఆకులు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి అందరికీ వడ్డించాలి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1