భక్తి గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

రండి..! భక్తి గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు మీరూ తెలుసుకోండి.

 

  • సంపూర్ణమైన అంకితభావం లేకుండా దేనిలోనూ ప్రావీణ్యత రాదు.

1

 

  • సృష్టిమూలాన్ని మీరు గ్రహించలేరు, కాని దానితో మీరు ఏకం కాగలరు. భక్తి యొక్క తత్వం అదే.

2

 

  • భక్తి అనేది మరో విధమైన మేధస్సు. మీరు తెలివితో గ్రహించలేని దాన్నికూడా భక్తితో గ్రహించగలరు.

3

 

  • మీ ఉనికి భక్తిలో మునిగిపోయినప్పుడు, ఓ రాతి ముక్క కూడా మీకు దైవమవుతుంది.

4

 

  • మేధోపరంగా విశ్లేషించే వ్యక్తికంటే, ఒక భక్తుని అనుభూతి ఎంతో మెరుగైంది, ఎందుకంటే భక్తి సమస్త విశ్వాన్నీ హత్తుకునే మార్గం.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.