కావాల్సిన పదార్థాలు :

బీట్‌రూట్‌ కోరు    -          1 మీడియం సైజు బీట్‌రూట్‌తో

మామిడి అల్లం     -          2 చిన్న ముక్కలు

కొబ్బరి కోరు       -          1/4 కప్పు

క్యారెట్‌ కోరు       -          1/4 కప్పు

ఉప్పు     -          తగినంత

మిరియాల పొడి   -          1/4 టీస్పూను

నిమ్మరసం          -          1 టీస్పూను

తాలింపు -          ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు

నూనె     -          ఒక స్పూన్‌

చేసే విధానం :

బీట్‌రూటు, మామిడి అల్లం, క్యారెట్‌ కోరు, కొబ్బరి కోరు అన్నీ కలిపి బాణలిలో నూనె వేసి, తాలింపు పెట్టి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి, అందరికీ వడ్డించాలి.

సైనస్‌, ఆస్తమా ఉన్నవారు ఇది కొంచెం తీసుకోవాలి.