కిడ్నీలో రాళ్ళు వున్నవారికి ఉపకరించే అరటిదూట జ్యూస్
కిడ్నీలో రాళ్ళు వున్నవారికి చాలా మంచిది.
 
 

కావాల్సిన పదార్థాలు :

అరటిదూట ముక్కలు    -   1 కప్పు (పీచుతీసి, చిన్న ముక్కలు చేసుకోవాలి)

పెరుగు   -          1/4 కప్పు

అల్లం     -      1 ఇంచ్‌ ముక్క

కొత్తిమీర            -          కావలసినంత

చేసే విధానం : -  అన్నీ కలిపి మిక్సీలోవేసి, వడగట్టి తాగాలి. పైబర్‌ బాగా ఉంటుంది. విరేచనం బాగా అవుతుంది. కిడ్నీలో రాళ్ళు వున్నవారికి చాలా మంచిది.

ప్రాణాయామం చేసేవారిపై మాంసాహార ప్రభావం ఏ విధంగా ఉంటుంది..??

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1