రండి!ఆనందమయ జీవితానికి కావలసిన ఐదు సూత్రాలను తెలుసుకోండి.

  • పని-జీవితం సమతుల్యత అనేది అసలు లేనే లేదు – ఉన్నదంతా జీవితమే. సమతుల్యత మీలో అంతర్గతంగా ఉండాలి.

j2

 

  • కావాల్సినవి జరగటం కోసం ఎదురు చూడకండి, అవి జరిగేటట్లు చూడండి.

j3

 

  • మీకేది జరిగినా, మీరు దాన్నొక శాపంగా చూసి బాధపడవచ్చు లేదా దాన్నొక వరంగా చూసి ఉపయోగించుకోవచ్చు.

j4

 

  • నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ ఉన్నాయంటే మీకు మీరే వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అర్థం.

j5

 

  • మీరు బాగా బ్రతకటానికి ఎక్కువ శ్రమపడనవసరంలేదు. మీరు మరొకరిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఎంతో శ్రమ అవసరం అవుతుంది.

j1