బీరకాయ సలాడ్

beerakay-salad

కావాల్సిన పదార్థాలు :

బీరకాయ            –          లేతది 1 కప్పు – చెక్కుతీసి సగం గుండ్రంగా ముక్కలు చెయ్యాలి.

అనాస పండు      –          1 కప్పు – 1 అంగుళం సైజు ముక్కలుగా చెయ్యాలి.

టమేటాలు          –          సగం కప్పు 1 అంగుళం సైజు

ఉప్పు, మిరియాల పొడి      –          తగినంత

పుదీనా ఆకు        –          పావు (1/4) కప్పు చిన్నగా చేసుకోవాలి.

చేసే విధానం :

పైముక్కలకు పుదీన ఆకులు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి అందరికీ వడ్డించాలి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *