బూడిద గుమ్మడి కొబ్బరి సలాడ్

bhudida-gummadi-salad

కావాల్సిన పదార్థాలు :

బూడిద గుమ్మడి   –          400 (చిన్న ముక్కలు)

కొబ్బరి కోరు       –          సగం చిప్ప

క్యారెట్‌ కోరు       –          50 గ్రా.

కొత్తిమీర            –          పైన వెయ్యడానికి

ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి           –          తగినంత

ఉప్పువేసి ఉడక పెట్టిన వేరుశనగ     –          1 గుప్పెడు

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.




అనుబంధ వ్యాసాలు



Type in below box in English and press Convert



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *