క్యారట్ సలాడ్
అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.
ArticleMar 30, 2017
కావాల్సిన పదార్థాలు :
క్యారట్ - 150 గ్రా. (కోరుకుని వుంచాలి)
తెల్ల నువ్వులు - 1 టీస్పూను (వేయించుకోవాలి)
ఖర్జూరం - 1 గుప్పెడు ముక్కలు
వేరుశనగ వుండలు - 2 (రెండు ముక్కలు)
కొబ్బరి కోరు - 2 టేబుల్ స్పూనులు
తేనె - 2 టేబుల్ స్పూనులు
చేసే విధానం :
అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.