పాస్తా సలాడ్

pasta-salad

కావాల్సిన పదార్థాలు :

టమేటాలు          –          100 గ్రా.

పసుపు రంగు క్యాప్సికమ్‌    –          100 గ్రా.

కీరా దోసకాయ    –          100 గ్రా.

బ్లాక్‌ ఆలీవ్‌          –          15

బ్రాక్కోలి –          కొద్దిగా

పన్నీరు   –          కొద్దిగా – తీసుకోవాలి

పాస్తా (స్ప్రింగ్‌)   –          100 గ్రా. (ఉడకపెట్టాలి)

పుదీనా   –          10 ఆకులు

నిమ్మరసం          –          సగం చెక్క

ఉప్పు     –          1 టేబుల్‌ స్పూను

మిరియాల పొడి   –          1 టేబుల్‌ స్పూన

ఆలివ్‌ ఆయిల్‌     –          3 టేబుల్‌ స్పూనలు

చేసే విధానం :

టమేటా, పసుపురంగు క్యాప్సికమ్‌, కీరా, బ్లాక్‌ ఆలివ్‌, బ్రాకోలి, పన్నీరు అన్నీ పొడవుగా ముక్కలు చేసుకోవాలి. ఉడకపెట్టి చల్లార్చిన పాస్తా ఆరబెట్టాలి. పుదీనా, ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు అన్నీ కలిపి కొత్తిమీర చల్లి అందరికీ – వడ్డించాలి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert