మరణం తరువాత నిర్వహించే కర్మకాండల ప్రాముఖ్యత ఏమిటి? ఒకప్పుడు ఒక నిర్దిష్ట అవగాహనతో చేసినవి, ఇప్పుడు వాటి సారాన్ని కోల్పోయి వ్యాపారీకరణ చెందాయని సద్గురు వివరిస్తున్నారు. మన సమాజాలు మరింత అసారమైనవిగా మారుతున్న కొద్దీ, మనం మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Subscribe