యువత ఎందుకు మందు ఎక్కువ తాగుతున్నారు?

ఈనాటి యువతలో మందు, మత్తుపదార్ధాల వాడకం ఎందుకు ఇంతగా పెరిగిందని సినీ దర్శకులు అశ్విన్ నాగ్ సద్గురుని అడిగారు.