"కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో, మహా శివరాత్రి రోజున పిల్లలు బయటకు వెళ్లి అందరి ఇళ్ళపై రాళ్లు విసరమని చెబుతారు, ఆ రోజున ఈ అల్లరి చేయవచ్చు, అది నేరం కాదు. నిజానికీ మీకు పుణ్యం వస్తుంది" అని అంటున్నారు సద్గురు.
video
Jan 29, 2023