కుంభమేళాకు ఎందుకు వెళ్ళాలి?

సద్గురు కుంభమేళ గురించి ఈ వీడియోలో చెబుతున్నారు. కుంభమేళకు ఎందరో జిజ్ఞాసులు, ఆధ్యాత్మిక సాధకులు ఒక చోట చేరుతుంటారు, వీరు తాము ఉన్న ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి కృషి చేస్తున్నారు. అలాగే మార్క్ ట్వైన్ మన దేశానికి ఇచ్చిన అతి గొప్ప పొగడ్త గురించి కూడా వివరిస్తున్నారు.
 

మరిన్ని తెలుగు వీడియోల కోసం చూడండి: Youtube Sadhguru Telugu Channel -  

 
  0 Comments
 
 
Login / to join the conversation1