కృష్ణుడి తత్త్వం ఎటువంటిది?

మహాభారతంలో కృష్ణుడిని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అర్ధం చేసుకున్నారు. దుర్యోధనుడు దగ్గర నుండి ధర్మరాజు వరకు ఒక్కో పాత్ర కృష్ణుడిని ఏలా చూసిందో, మనం ఆ శ్రీకృష్ణుడి తత్త్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలో సద్గురు చెబుతున్నారు.