ఇన్నర్ ఇంజనీరింగ్ యొక్క ఆరొగ్య ప్రయోజనాలపై శాస్రీయ అధ్యాయనాలు

అధిక రక్తపుపోటా? ఆందోళనా? డయాబెటీసా? శాస్త్రీయ పరిశోధన, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో ఇన్నర్ ఇంజనీరింగ్ యొక్క ప్రభావాన్ని ధృవీకరిస్తుంది. సద్గురు డిసెంబర్‌లో చెన్నైలో ఉంటారు, ఇంకా ఇన్నర్ ఇంజనీరింగ్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శక్తివంతమైన శాంభవి మహాముద్రలోకి దీక్ష పొందడానికి ఇది ఒక అమూల్యమైన అవకాశం! స్పష్టత, ఆరోగ్యం, ఇంకా ఆనందం – వీటిని మీ జీవితంలో నెలకొల్పే 21 నిమిషాల పురాతన అభ్యాసం ఇది. మరింత సమాచారం కొరకు లేదా నమోదు చేసుకోవడానికి: isha.co/yt-iecs-tel
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1