ఫేక్ అకౌంట్స్ ఉన్నవారు తప్పకుండా చూడాలి!

ఒకవేళ ప్రజలు గనక ఈ ఫేక్ ఎకౌంట్ల వెనకాల దాక్కోవడం మానేస్తే, సోషల్ మీడియా ఎలా మన చేతిలో ఒక అద్భుతమైన సాధనం కాగాలదో సద్గురు వివరిస్తున్నారు.