భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా?

ఈ వీడియోలో సద్గురు వివిధ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు, ప్రజాస్వామ్యం ఇంకా మన దేశంలోని వ్యవస్థ గురించి, ఆర్టికల్ 370 గురించి ఇంకా రాజకీయ పార్టీల గురించి, దేశ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం గురించి వివరిస్తున్నారు. Get #InkedForIndia