అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది?

 
 

సద్గురు మనకు డిప్రెషన్/నిరుత్సాహం యొక్క మూల కారణం గురించి చెబుతూ - మనుషులు స్వయంగానే తీవ్రమైన మనోభావాలని ఇంకా ఆలోచనలని సృష్టిస్తున్నారు, ఇవి వారికే వ్యతిరేకంగా పని చేస్తాయి. ఇంకా ప్రజలు ఎన్నో విధాలుగా తమకు తామే 70 శాతం రోగాలని సృష్టించుకుంటున్నారు.

మరిన్ని తెలుగు వీడియోల కోసం చూడండి:  

 
  0 Comments
 
 
Login / to join the conversation1