ప్రేమలో విఫలమైతే ఏమి చెయ్యాలి?

ప్రేమలో విఫలమైన తరువాత జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.