మానవాళిని ఉద్దేశించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్దేశించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • పూర్వీకులు లేకుండా మనం ఉండే వారం కాదు. ముందుతరాలు చేసిన కృషికి విలువనివ్వడం వివేకం.

1

 

  • తన కోసం పోరాడే సైనికుల అవసరం దేవుడికి లేదనే విషయాన్ని మనం మనుషులకి తెలియపరచాలి.

2

 

  • మీ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలని ప్రయత్నించకండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి – అప్పుడు సహజంగానే మీ సామర్ధ్యం మెరుగౌతుంది.

3

 

  • మన పనులు నిజంగా సంక్షేమాన్ని చేకూరుస్తున్నాయా లేదా అని మానవాళి తరచి చూసుకోవలసిన సమయం ఆసన్నమైంది.

4

 

  • మార్పు ఎంత బాగా జరుగుతున్నది అనేది దానికై ఎంతమంది కృషిచేస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.