భారతదేశంలో పరమ పవిత్రంగా జరుపుకునే ఉత్సవాల్లో మహాశివరాత్రి అతి పెద్దది, ప్రముఖమైనది. సంవత్సరంలోకెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిని – యోగ సంప్రదాయానికి మూలమైన ఆది గురువు లేదా మొదటి గురువైన శివుని అనుగ్రహం పొందే రోజుగా భావిస్తారు. ఈ రాత్రి ఏర్పడే గ్రహ స్థితులు కారణం చేత, మానవ వ్యవస్థలో సహజంగానే శక్తి ఊర్ధ్వముఖంగా కదులుతుంది. ఈ నాటి రాత్రి వెన్నుముక నిటారుగా ఉంచి, జాగరణ చేయడం మన భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకి ఎంతగానో తోడ్పడుతుంది.
వీడియో చూడండి
మహాశివరాత్రి అనేది, సద్గురుచే గాఢమైన ధ్యానాలు ఇంకా ప్రఖ్యాత కళాకారులచే అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో రాత్రంతా సాగే ఉత్సవం.
(సద్గురుతో)
(ప్రముఖ కళాకారులతో)
(ఈశా సంస్కృతి విద్యార్థులు)
A powerful video imaging show depicting the origin of yoga.
ప్రకృతి అందించే శక్తిని మన శ్రేయస్సు కోసం ఉపయోగించుకునే అరుదైన అవకాశాన్ని మహాశివరాత్రి మనకు ప్రసాదిస్తోంది. ఈశా యోగా కేంద్రంలో రాత్రంతా ఉత్సాహభరితంగా జరిగే వేడుకలు శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి అనువైన వాతావరణానికి తెరతీస్తాయి.
మహాశివరాత్రిన ఏర్పడే ప్రత్యేక గ్రహ స్థితుల కారణం చేత మానవ వ్యవస్థలో సహజంగానే శక్తి ఉప్పొంగుతుంది.
రాత్రంతా అద్భుతంగా జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవం ఆత్మ పరివర్తనకి అనువైన ప్రదేశమైన ఈశా యోగా కేంద్రంలో జరగనుంది.
రాత్రంతా జరిగే ప్రదర్శనలలో ఇంకా ప్రత్యక్షంగా జరిగే ధ్యానాలలో వెబ్ స్ట్రీం ద్వారా పాల్గొనండి
మా పార్ట్ నర్స్ ప్రసారం చేస్తున్న మహాశివరాత్రి ఉత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ లో వీక్షించవచ్చు.
Get behind the scenes & be a part of making this grand event happen!
An annual festival of culture, music and dance with performances by renowned artists.
Carnatic Vocal
by Sikkil Gurucharan
Hindusthani Vocal
by Rahul Deshpande
Bharatanatyam
by Meenakshi Srinivasan
మహాశివరాత్రి శుభ సమయంలో మహాశివరాత్రి కార్యకలాపాలకు ఇంకా వేలాది మంది భక్తులకు మహా అన్నదానం అందించడంలో సహకారం అందించండి. మీరు అందించే విరాళం ఎంత చిన్నదైనా, పెద్దదైనా సరే, ఎంతగానో సహాయపడుతుంది.
మహాశివరాత్రి సాధన అనేది, అపారమైన అవకాశాలు గల రాత్రి అయినటువంటి మహాశివరాత్రి సమయంలో, మీ గ్రహణశక్తిని పెంచే శక్తివంతమైన సాధన. ఏడు సంవత్సరాలకు పైబడిన వారు ఎవరైనా ఈ సాధన చేయవచ్చు.