logo
logo

గత ఉత్సవాలు

మహాశివరాత్రి 2023 ప్రత్యక్ష ప్రసారం

మహాశివరాత్రి ప్రత్యక్ష వెబ్ ప్రసారాన్ని వీక్షించండి.

భారతదేశంలో అతిపవిత్రంగా జరుపుకునే పండుగ రాత్రుల్లో మహాశివరాత్రి ఎంతో విశిష్టమైనది. సంవత్సరంలోని ఈ అతి చీకటి రాత్రిని – యోగ సంప్రదాయానికి మూలమైన, ఆది గురువు లేదా మొదటి గురువైన శివుని అనుగ్రహం పొందే రోజుగా పరిగణిస్తారు. ఈ రాత్రి ఏర్పడే గ్రహ స్థితుల కారణంగా, మానవ వ్యవస్థలో శక్తి సహజంగానే ఊర్ధ్వముఖంగా కదులుతుంది. రాత్రంతా వెన్నుముక నిటారుగా ఉంచి, జాగరణ చేయడం వ్యక్తి భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకి ఎంతగానో తోడ్పడుతుంది.

MahaShivRatri 2022 – 1 March, Tuesday

Mahashivratri 2021 – 11 March, Thursday

Mahashivratri 2020 – 21 February, Friday

Mahashivratri 2019 – 4th March, Monday

మహాశివరాత్రి 2018 – 13 ఫిబ్రవరి, మంగళవారం – సంక్షిప్త దృశ్యాలు

మహాశివరాత్రి 2017 – 24 ఫిబ్రవరి, శుక్రవారం – సంక్షిప్త దృశ్యాలు

మహాశివరాత్రి 2016 – 7 మార్చ్, సోమవారం – సంక్షిప్త దృశ్యాలు

మహాశివరాత్రి 2015 – 17 ఫిబ్రవరి, మంగళవారం – సంక్షిప్త దృశ్యాలు

మహాశివరాత్రి 2014 – 27 ఫిబ్రవరి, గురువారం – సంక్షిప్త దృశ్యాలు