logo
logo

వందకు పైగా టీవీ ఛానళ్ళలో వీక్షించండి

8 మార్చి 2024 | 6 PM – 6 AM

గత కొన్ని సంవత్సరాల నుండి ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అధ్భుతమైన సంగీత నృత్య ప్రదర్శనలు ఇంకా సద్గురు నిర్వహించే శక్తివంతమైన ధ్యానాలతో, ఈ కార్యక్రమం కొన్ని వందల వేల మందిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ప్రత్యక్షంగానే కాక, టీవిలో, ఇంటర్నెట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరెంతో మంది కార్యక్రమంలో పాల్గొంటారు.

Telecast in

100+

TV Channels

Live
Translation in

14

Indian and Global Language

Live Telecast Across India