Watch Archived Webstream
1 మార్చి 2022, 6 PM to 6 AM IST
ఈ లైవ్ స్ట్రీమ్ ను మీ భాషలో చూడండి
పూర్తి ఈవెంట్ షెడ్యూల్ చూడండి
- సాయంత్రం 6:10లకు
-
సాయంత్రం 6:10లకు పంచ భూత క్రియ
- సాయంత్రం 6:40లకు
-
సాయంత్రం 6:40లకు లింగ భైరవి మహా ఆరతి
- రాత్రి 10:50లకు
-
రాత్రి 10:50లకు సద్గురు మాటలు ఇంకా నడిరేయి ధ్యానం
- అర్ధరాత్రి 12:15లకు
-
అర్ధరాత్రి 12:15లకు ఆదియోగి దివ్య దర్శనం
- అర్ధరాత్రి 12:30 నుండి 2:15 వరకు
-
అర్ధరాత్రి 12:30 నుండి 2:15 వరకు సద్గురు ప్రవచనం, ఇంకా ప్రశ్నోత్తరాలు, శంభో ధ్యానం
- ఉదయం 3:35లకు
-
ఉదయం 3:35లకు బ్రహ్మ ముహూర్తం చాంటింగ్
-
రాత్రి పొడుగునా సాగే ప్రదర్శనలు
సామాన్యంగా వచ్చే ప్రశ్నలు
నేను ఏ టైం జోన్ ని అనుసరించాలి? ఉదాహరణకు నడి రేయి ధ్యానం ఏ కాలమానం ప్రకారం చెయ్యాలి, భారతదేశం ప్రకారమా లేక నేనుండే ప్రదేశం ప్రకారమా?
దయచేసి మీరు ఉండే ప్రదేశ కాలమానం ప్రకారమే చేయండి. మీరు ఉండే ప్రదేశ కాలమానం ప్రకారం, సాయంత్రం 6 గంటలకి కొద్ది నిమిషాల ముందు నుండి చూడడం మొదలు పెట్టవచ్చు. నడి రేయి ధ్యానం, మీరు ఉండే ప్రదేశ కాలమానం ప్రకారం, నడి రేయికి 20 నిమిషాల ముందు మొదలు పెట్టాలి.
స్ట్రీమింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎం చెయ్యాలి?
మేము యూ-ట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ వాడుతున్నాము. మీ కంప్యుటర్ లేదా మొబైల్ లో వీక్షించడానికి ఏ సమస్యా ఉండకూడదు. ఒకవేళ సమస్య వస్తే, మీ నెట్వర్క్ లేదా బ్రౌజర్ ను సరిచూసుకోండి. ఈ క్రింది విధానాలను ప్రయత్నించండి:
- రిఫ్రెష్ బటన్(లేదా F5) నొక్కి రిఫ్రెష్ చెయ్యండి
- బ్రౌజర్ మార్చి చూడండి. ఫైర్ ఫాక్స్, క్రోం లేదా సఫారీ చక్కగా పనిచేస్తుంది. లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి.
- మీ ఇంటర్నెట్ కనీసం 512kbps స్పీడ్ లో ఉండాలి.
- ఇవేవీ పని చెయ్యకపోతే, కింద ఉన్న చాట్ ని క్లిక్ చేసి మమ్మల్ని సంప్రదించండి, మీకు సహాయం అందిస్తాము.
ప్రత్యక్ష ప్రసారాన్ని ఇంకా ఏ మార్గాల్లో చూడవచ్చు?
ప్రత్యక్ష ప్రసారాన్ని YouTube & Facebook లో చూడవచ్చు. ఇంకా ఎన్నో టీవీ చానల్స్ ద్వారా చూడవచ్చు TV channels.
ఏ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది?
ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం, బంగ్లా, రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ ఇంకా సింప్లిఫైడ్ చైనీస్.
ఈ వెబ్ స్ట్రీం HD (high definition) నా?
అవును. యూ-ట్యూబ్ స్ట్రీం హై డెఫినిషన్ లో లభ్యం (1080p).
లైవ్ వెబ్ స్ట్రీం తరువాత ఈ కార్యక్రమాన్ని చూసే అవకాశం ఉందా?
కొంత సమయం వరకు అందుబాటులో ఉంటుంది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో రికార్డు చేసిన వాటిని లింక్ చేసి ఉంచుతాము. పూర్తి కార్యక్రమం యూ-ట్యూబ్ ప్లే లిస్ట్ గా ఉంటుంది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో చూడాలనుకుంటే, పేజీని రిఫ్రెష్ చేసి కొత్త వీడియోలు చూడండి.