logo
logo

ఈశా యోగ కేంద్రంలో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనండి

ఫిబ్రవరి 18, సా. 6 గం. నుంచి ఫిబ్రవరి 19, ఉ. 6 గం. వరకు - భారతదేశ కాలమాన ప్రకారం,
సద్గురుతో

సీటింగ్ పాస్ పొంది, సద్గురుతో ఈశా యోగ కేంద్రంలో రాత్రి పొడుగునా జరిగే మహాశివరాత్రి వేడుకల్లో లైవ్‍లో పాల్గొనండి.

పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి

divider

సీటింగ్ ప్రణాళిక

- భారతదేశంలోని ప్రజలు మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొనగలరు.

- మొదట బుక్ చేసుకున్న వారికి సీట్లు మొదట కన్ఫర్మ్ చేయబడతాయి.

- COVID జాగ్రత్తలు తప్పనిసరి (తరచూ అడిగే ప్రశ్నలు చూడండి)

seating-layout-of-msr-2023
2023
మహాశివరాత్రి వేడుకలు

మహాశివరాత్రి అనేది, సద్గురుచే గాఢమైన ధ్యానాలు ఇంకా ప్రఖ్యాత కళాకారులచే అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో రాత్రంతా సాగే ఉత్సవం.

గాఢమైన గైడెడ్ ధ్యానాలు

(సద్గురుతో)

రాత్రంతా ప్రత్యేక సంగీత ప్రదర్శనలు

(ప్రముఖ కళాకారులతో)

మార్షల్ ఆర్ట్స్ ఇంకా సాంప్రదాయ ప్రదర్శనలు

(ఈశా సంస్కృతి విద్యార్థులు)

ఆదియోగి దివ్య దర్శనం

(యోగా మూలాలను వర్ణించే అద్భుతమైన లైట్ & సౌండ్ షో)

కార్యక్రమ ప్రాంగణానికి ఎలా చేరుకోవాలి

ఈశా యోగ కేంద్రం, వెల్లెంగిరి పర్వత పాదాలు,

ఈశాన విహార్ పోస్ట్, కోయంబత్తూర్ 641 114, ఇండియా

సందేహాలకు:

ఫోన్: 8300083111

ఈమెయిల్: info@mahashivarathri.org

తరచుగా అడిగే ప్రశ్నలు