వేదిక
ಕೊಯಮತ್ತೂರಿನ ಹೊರವಲಯದ ವೆಳ್ಳಿಯಂಗಿರಿ ಬೆಟ್ಟದ ತಪ್ಪಲಲ್ಲಿ ನಲೆಗೊಂಡಿರುವ ಈಶ ಯೋಗ ಕೇಂದ್ರ, ಈಶ ಫೌಂಡೇಶನ್ನ ಪ್ರಧಾನ ಕಛೇರಿ. Goto page
“మీరు ఈ మహాశివరాత్రి నాడు మీ గ్రహణశీలతను పెంచుకొని జీవితంలో ఓ పెద్ద అనుభూతిని రుచిచూడాలి. అదే నా ఆకాంక్ష. అందుకు మీకివే నా ఆశీస్సులు.” – సద్గురు
పవిత్ర భారతావనిలో ఆధ్యాత్మిక ఉన్నతికోసం ఎన్నో పండుగలు జరుపుకుంటారు. ఇందులో ప్రముఖంగా జరుపుకునేది మహాశివరాత్రి.
ఎవరైతే తమ వెన్నుముకని నిటారుగా ఉంచి జాగరణ చేస్తారో, ఈ రాత్రి ఏర్పడే గ్రహస్థితుల కారణం చేత, వారికి అద్భుతమైన శారీరిక, మానసిక లాభాలు చేకూరుతాయి.